- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పుట్టినరోజు వేడుకలకు వంటేరు ప్రతాప్ రెడ్డి దూరం
by Shyam |

X
దిశ, మెదక్
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.ఎప్పటికప్పుడు చేతులకు శానిటేషన్ వాడాలన్నారు. సాధ్యమైనంత వరకు అత్యవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని చెప్పారు. శుభాకాంక్షలు తెలపాలనుకునే వారు నేరుగా సంప్రదించకుండా ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా తనను ఆశీర్వదించాలని కోరారు.
Next Story