‘వకీల్ సాబ్’ పొంగల్ ట్రీట్

by Shyam |
‘వకీల్ సాబ్’ పొంగల్ ట్రీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పొంగల్ ట్రీట్ రెడీ అయిపోయింది. జనవరి 14న టీజర్ రూపంలో ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇవ్వనుంది మూవీ యూనిట్. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ టీజర్ సంక్రాంతి రోజు సా. 6.03 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించిన ఫిల్మ్ మేకర్స్.. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా హిందీ మూవీ ‘పింక్’ రీమేక్‌గా వస్తున్న ‘వకీల్ సాబ్‌’లో శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా.. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు. అంజలి, నివేదా థామస్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story