- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మహారాష్ట్రలో వ్యాక్సినేషన్‌కు బ్రేక్..
by sudharani |

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా ఒక్క మహారాష్ట్ర మినహా అంతటా విజయవంతమైంది. ఆ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఇస్తున్న క్రమంలో కోవిన్ యాప్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇవాళ, రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేయాలని మహా ప్రభుత్వం నిర్ణయించింది. యాప్‌లో టెక్నికల్ ఎర్రర్స్ తొలగించాక వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి కొనసాగుతోందని సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.
Next Story