విషమంగా ఉత్తరాఖండ్ సీఎం ఆరోగ్యం

by Anukaran |
విషమంగా ఉత్తరాఖండ్ సీఎం ఆరోగ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యం విషమించింది. దీంతో డూస్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. డూన్ ఆసుపత్రి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఈనెల 18న ముఖ్యమంత్రి రావత్, అతని భార్య, కుమార్తెలకు డిసెంబరు 18న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన అనారోగ్యం బారినపడ్డారు. కాగా ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కరోనా కేసులు పెరుగున్న దృష్ట్యా ప్రభుత్వం కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసే పనిలో పడింది.



Next Story

Most Viewed