- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సముద్రపు ఒడ్డున ఊర్వశి రొమాన్స్.. కోస్టార్? బాయ్‌ఫ్రెండ్?
దిశ, సినిమా : మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఊర్వశి రౌతేలా.. సన్నీడియోల్ ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించిన ఊర్వశి.. యాక్టింగ్‌తో పాటు యూనిక్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్‌తోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇరాక్ టాప్ మ్యాగజైన్ కవర్ ఫొటోగా మారిన తొలి భారత హీరోయిన్‌గా రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తన సినిమాల అప్‌డేట్స్, హాట్ ఫొటోషూట్ పిక్స్‌ను ఇన్‌స్టా వేదికగా పంచుకునే భామ.. తాజాగా ఓ రొమాంటిక్ వీడియో షేర్ చేసింది.
ఈ వీడియోలో తన బాయ్ ఫ్రెండ్‌తో సముద్రతీరంలో రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అతడు తన బాయ్ ఫ్రెండ్ కాదు. ఊర్వశి నెక్స్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ‘డూబ్ గయే’ షూట్ సందర్భంగా బిహైండ్ ది సీన్స్‌కు సంబంధించిన వీడియో. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కోస్టార్ గురు రంధావా తో సముద్రపు తీరంలో సాగరకన్యలా ఉన్న ఊర్వశిని చూసి నెటిజన్లు ‘క్యూట్ కపుల్, వెరీ హాట్, లవ్ లీ, వావ్’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక చివరగా బాలీవుడ్ మూవీ ‘వర్జిన్ భానుప్రియ’లో కనిపించిన ఊర్వశి.. తెలుగు, హిందీలో బైలింగువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘బ్లాక్ రోజ్’లో నటిస్తోంది.