- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సామ్‌కు ఉపాసన అమేజింగ్ గిఫ్ట్స్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కామినేని కొణిదెల, కింగ్ నాగార్జున కోడలు సమంత ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘యువర్ లైఫ్’ ద్వారా లైఫ్ ఎలా లీడ్ చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్‌నెస్ కోసం ఏం చేయాలి? అంటూ సలహాలు, సూచనలు అందించారు, అందిస్తున్నారు. ఈ ప్రయాణానికి సంబంధించి ‘బిహైండ్ ది సీన్స్’ కూడా షేర్ చేశారు.
కాగా ఉపాసన ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్‌కు గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తూ వారిని హ్యాపీగా ఉంచేందుకు ట్రై చేస్తుంటుంది. బర్త్‌డేలకు, స్పెషల్ మూమెంట్స్ అండ్ అకేషన్స్‌కు స్పెషల్లీ డిజైన్డ్ గిఫ్ట్స్ అందిస్తుంది. ఈ క్రమంలో తన ఫ్రెండ్ సామ్ అండ్ పెట్ డాగ్ హ్యాష్‌కు బహుమతులు పంపింది. ‘ప్రౌడ్ మామ్ ఆఫ్ హాష్’ అని రాసి ఉన్న బ్రాస్‌లెట్‌ను సామ్‌కు పంపించిన ఉపాసన.. ‘ప్రౌడ్ సన్ ఆఫ్ సామ్’ అని రాసిన చార్మ్‌ను హాష్‌కు గిఫ్ట్‌గా అందించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సామ్.. గిఫ్ట్స్ అమేజింగ్‌గా ఉన్నాయని ఉపాసనకు థాంక్స్ చెప్పింది.