- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అమిత్ షా దిగ్భ్రాంతి

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కొవిడ్ సెంటర్ లో ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఏపీ ప్రభుత్వానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి’ అని పేర్కొన్నారు. కాగా, కొవిడ్ సెంటర్ లో మంటలు చెలరేగి 10 మంది మృతి చెందిన విషయం విధితమే.
Next Story