- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజామాబాద్ జిల్లాలో దారుణం.. అల్లుడిని నరికి చంపిన మామ
by Sumithra |
X
దిశ, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత మామనే అల్లుడిని నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్ శివారులోని సోమిడి రాగిడి తండాలో మంచంపై పడుకున్న అల్లుడు శర్మను తన మామ గొడ్డలితో నరికి చంపాడు. మృతుడు భీంగల్ మండలం మెండోరా తండా వాసి. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో తన కూతురిని వేధిస్తున్నందున అతడిని హత్య చేసినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story