- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
by srinivas |

X
దిశ,వెబ్ డెస్క్:
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో విద్యుత్ షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఘటన వివరాల్లో కెళితే…నగరంలోని ఓ బట్టల షాపునకు చెందిన ఫ్లెక్సీని ఇద్దరు కార్మికులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో బాషా, కొండయ్య అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
Next Story