- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేటి నుంచి ఆ రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని ప్రభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా పలు సడలింపులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే.. మిజోరాంలో నేటి నుంచి రెండు వారాల పాటు పూర్తిగా లాక్ డౌన్ కొనసాగనున్నది. ఈ నెల 22 వరకు పూర్తిగా లాక్‌డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story