భారత్‌లో మూడు నిమిషాలకు ఇద్దరు మృతి

by Shamantha N |
భారత్‌లో మూడు నిమిషాలకు ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని వాయిస్తోంది. గత 24 గంటల్లో 941 మంది కరోనాతో చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్‌‌లో తెలిపింది. దీని ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు కరోనాతో చనిపోయినట్టు తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 50 వేల మార్కును దాటడం ఆందోళనకరం.

Advertisement

Next Story