- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రూల్స్ బ్రేక్.. బీఈడీ కాలేజీల గుర్తింపు రద్దు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రెండు బీఈడీ కాలేజీలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝలిపించింది. నిజామాబాద్ జిల్లాలో గల రెండు బీఈడీ కాలేజీల గుర్తింపులను రద్దు చేసింది. అంతేకాకుండా మరో మూడు కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఐదు కాలేజీల్లో బీఈడీ ప్రవేశాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా బీఈడీ ప్రవేశాలకు అనుమతించడమే కాలేజీల గుర్తింపు రద్దుకు కారణంగా తెలుస్తోంది.
Next Story