- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెండున్నరేళ్ల బాలుడు కిడ్నాప్.. ఎక్కడంటే !
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. రాయవరం మండలం వి.సావరంలో రెండున్నరేళ్ల బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఇటుకబట్టీల దగ్గర ఆడుకుంటున్న బాలుడు చైతన్యను కిడ్నాపర్లు ఎత్తుకుపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. బాలుడి కిడ్నాప్‌పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story