‘దళితులకు అన్యాయం చేసింది ఎవరు’

by srinivas |
‘దళితులకు అన్యాయం చేసింది ఎవరు’
X

దిశ ఏపీ బ్యూరో: వివాదాస్పద భూమిలో అంబేద్కర్ స్మృతి వనం కట్టడం ఎలా? అంటూ నిన్న టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ట్వీట్ కు సమాధానమిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా ‘మాట్లాడితే దళిత నాయకుడిని అంటావ్. అంబేద్కర్ స్మృతి వనాన్ని జగన్ ప్రభుత్వం కట్టాలని ప్రతిపాదిస్తే ఎలా కడతారని ప్రశ్నిస్తావ్. దళితులకు అన్యాయం చేసింది ఎవరు వర్ల? పోనీ నీకు అన్యాయం చేసింది ఎవరు?’ అని విజయిసాయిరెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Next Story