- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అలాంటి డ్రెస్‌లో దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. నీ కంటే అడుక్కుతినే వాళ్లు నయం కదా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. బాబి కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయం సాధించింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో లైట్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని స్టైలీష్‌గా రెడీ అయింది. అంతేకాకుండా తన కొంటె చూపుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ డ్రెస్ చాలా చిన్నగా షార్ట్ కంటే మరీ దారుణంగా ఉంది. ఇక ఫొటోలో అయితే తొడలు కనిపిస్తూ చూడటానికే ఇబ్బంది అనిపించేలా ఉంది. ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘ఇన్ మై క్యూటెసీ ఎరా ’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు నీ కంటే బిచ్చగాళ్లు నయం కదా అమ్మా ఫుల్‌గా డ్రెస్ వేసుకుంటారు. రోజు రోజుకు నువ్వు ఇంకా దారుణంగా తయారవుతున్నావంటూ ఘోరంగా తిట్టిపోస్తున్నారు.