- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రిపోర్టర్లను ఆదుకోండి’
by Shyam |
హైదరాబాద్: ఎలాంటి జీత భత్యాలు లేకుండా లైన్ అకౌంట్లు, స్క్రోలింగ్‌లు, బైట్లు, స్పెషల్ స్టోరీల ఆధారంగా మాత్రమే డబ్బులు తీసుుకుంటూ, రోజంతా శ్రమించే లోకల్ రిపోర్టర్లను యాజమాన్యాలు, ప్రభుత్వం ఆదుకోవాలని ‘తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం’ (టీయూడబ్ల్యూజే) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వార్తల సేకరణ తగ్గిపోవడంతో, లైన్ అకౌంట్ సైతం తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాల సంక్షేమానికి చేపట్టబోయే సహాయక చర్యలను మీడియా ప్రతినిధులకూ వర్తింపజేయాలని కోరింది. ఈ మేరకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు ఓ ప్రకటన విడుదల చేశారు.
Tags: TUWJ, journalists, local reporters, lockdown, government, media firms
Advertisement
Next Story