- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యాటకులను కట్టిపడేస్తున్న ‘తులిప్స్’..
X
దిశ, వెబ్‌డెస్క్ : ఇహలోక స్వర్గంగా భావించే జమ్మూకాశ్మీర్‌లో తులిప్ పువ్వుల సీజన్ మొదలైంది. ఉదంపూర్ జిల్లా హిగ్‌లాండ్ పార్క్‌లో విరబూసిన ఈ పుష్పాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి నుంచి మే నెలల్లో వికసించే ఈ పువ్వులను చూసేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా, ఇతర దేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఫ్లవర్స్‌ను డెకరేషన్స్, ఈవెంట్స్‌లలో విరివిగా వాడుతుంటారు.
Jammu and Kashmir: Tulips in bloom at Highland Park, Kud in Udhampur District
"Tulips of five different colours have been grown here. We request tourists visiting Katra, Patnitop to visit here too," says an employee of the Floriculture Department pic.twitter.com/zErou9DdLO
— ANI (@ANI) March 13, 2021
Advertisement
Next Story