- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దర్శన టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోరిక మేరకు, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ దర్శన టికెట్ల కాలపరిమితిని పెంచింది. శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్లపై ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి రూ. 10 వేలు చెల్లించి టికెట్లు తీసుకున్న భక్తుల దర్శన కాలం 6 నెలల పరిమితి ఉండగా.. దానిని ఏడాదికి పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.
Next Story