- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూనమ్ కౌర్ ట్వీట్ వివాదస్పదం.. కుక్క పిల్ల ఫోటో పోస్ట్ చేసిన నటి
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో టీడీపీ-జనసేన మొదటి లిస్ట్ ప్రకటించడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పొత్తులో భాగంగా 118 స్థానాలకు టీడీపీ 94, జనసేన 24 స్థానాల్లో పోటి చేయనున్నట్లు పార్టీ చీఫ్‌లు ప్రకటించారు. జనసేనకు 24 మందిని ప్రకటించడంతో శ్రేణుల్లో కొంత అసంతృప్తి కనబడుతోంది. సెకండ్ లిస్ట్‌లో నైనా 21 అసెంబ్లీ స్థానాలు ఇస్తారేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అధినేత పవన్ కల్యాణ్ మాత్రం మొత్తం 40 సీట్లు ఇస్తే చాలని క్లారిటీగా చెప్పారు. మొదటి లిస్ట్ ప్రకటించిన తర్వాత అదే టైమ్‌లో ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఓ పర్సనల్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో దివంగత నటి శ్రీదేవి కుక్క పిల్లను ఆడిస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.
మరోవైపు లవ్ సింబల్ కూడా పెట్టింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ కుక్క ఎవరో కాదు పవన్ కల్యాణ్ అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ-జనసేన టికెట్లు విడుదల చేసిన కరెక్ట్ టైమ్‌లో కుక్క ఫోటో షేర్ చేశారని నెటిజన్లు పవన్ కల్యాణ్‌కు లింక్ పెడుతున్నారు. అయితే పవన్ కల్యాణ్‌కు పూనమ్ కౌర్‌కి రహస్య సంబంధం ఉందని గతంలో పుకార్లు వచ్చాయి. దీంతో ఆమె ఎలాంటి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్ కోసమే వేసిందని నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తారు.