అందమైన యువతులను నీళ్ళల్లో పడేసే గేమ్..ఈ యువకుడిది మాములు శాడిజం కాదుగా

by Disha Web Desk 12 |
అందమైన యువతులను నీళ్ళల్లో పడేసే గేమ్..ఈ యువకుడిది మాములు శాడిజం కాదుగా
X

దిశ, వెబ్‌ డెస్క్: సాదరణంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద జాతరలు జరిగినప్పుడు వివిధ రకాల గేమ్స్ పిల్లలను, యువకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇందులో బెలూన్ షూటింగ్, బంతితో స్టీల్ గ్లాసులను పడగొట్టడం ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి గేమ్స్ కోసమే జాతరకు వెళ్లే యువకులు ఉంటా. సరిగ్గా ఇలాంటి గేమ్ ఒకటి జపాన్ దేశంలో ఉంది. మన ప్రాంతంలో మాదిరిగానే.. అక్కడ జాతర సమయాల్లో ఈ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో యుతలు వాటర్ టబ్ పై ఏర్పాటు చేసిన కర్రపై కూర్చోని ఉంటారు. దానిని బ్యాలెన్స్ చేసే కర్రకు ఒక పాయింట్ ఏర్పాటు చేస్తారు. దానిని గురి చూసి కొడియో ఆ యువతి కర్ర తో సహా నీటిలో పడిపోయింది.

కాగా ఈ టాస్క్‌ను మరీ సీరియస్ గా తీసుకున్న ఓ యువకుడు ప్రతి బంతికి ఒకసారి ఆ యువతిని నీటిలో పడేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యుకుడు యువతను నీటిలో పడేసిన తర్వాత ఆనందంతో ప్రౌడ్ గా డాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో అతనికి అమ్మాయిల మీద అంత కోపం ఎందుకు వచ్చిందో అని కామెంట్ పెడుతుండగా.. చాలేంజింగ్ టాస్క్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ విజయం సాధించడం ఇలానే ఉంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed