- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హిరోయిన్ ఛార్మి ఇంట్లో విషాదం!

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరోయిన్ ఛార్మి ఇంట విషాదం నెలకొంది. తనకు ఆంటీ వరుస చుట్టం కన్నూమూసింది. తాను అంటే ఛార్మికి అత్యంత ఇష్టమంట. ఈ విషయాన్ని ఛార్మి ట్విట్టర్ లో పేర్కొంది. ఆమెతో దిగిన ఫొటో షేర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతేకాదు నిన్ననే ఆమెతో వీడియో కాల్ లో మాట్లాడానని అందులో పేర్కొంది. నువ్వు లేని లోటు తీర్చలేనిదని, నా ప్రియమైన ఆంటీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఛార్మి ఎమోషనల్ గా అందులో పేర్కొన్నది.
— Charmme Kaur (@Charmmeofficial) July 16, 2020
Next Story