- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ కారణంగా పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే

X
దిశ, తెలంగాణ బ్యూరో : ట్రాక్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. కల్యాన్- కాసార, ఖాదవ్లి-వాసింద్, అసన్గాన్-ఆట్గాన్ స్టేషన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రయాణికులు గమనించాలని కోరారు.
ట్రైన్ | బయల్దేరుస్టేషన్- వరకు | తేదీ |
7058 | సికింద్రాబాద్-ముంబాయి(సీఎస్‌టీ) | 01.05.2021 |
7058 | ముంబాయి(సీఎస్‌టీ)- సికింద్రాబాద్ | 02.05.21 |
1141 | ముంబాయి(సీఎస్‌టీ)-ఆదిలాబాద్ | 30.04.2021 |
1142 | ఆదిలాబాద్-ముంబాయి(సీఎస్‌టీ) | 01.05.2021 |
7618 | ముంబాయి(సీఎస్‌టీ)-హెచ్‌ఎస్ నాందేడ్ | 02.05.2021 |
7617 | హెచ్‌ఎస్ నాందేడ్-ముంబాయి(సీఎస్‌టీ) | 01.05.2021 |
Next Story