- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ల్యాప్ టాప్స్ బిజినెస్ కి తోషిబా గుడ్ బై

X
దిశ, వెబ్ డెస్క్: జపాన్ కు చెందిన తోషిబా (toshiba) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది . ల్యాప్ టాప్ ల(laptops) వ్యాపారానికి గుడ్ బై చెప్పింది. గతంలో 80.1 శాతం వాటాను షార్ప్(sharp) సంస్థకు విక్రయించింది. తాజాగా మిగిలిన 19.9 శాతం వాటాను కూడా అదే సంస్థకు బదలాయించింది. ఒకప్పుడు ల్యాప్ టాప్ ల తయారీలో రారాజుగా నిలిచిన ఈ సంస్థ… అధునాతన ఫీచర్స్ తో ఎంటర్ అయిన లెనోవో (lenovo), హెచ్ పి (hp), డెల్ (Dell) వంటి కంపెనీల పోటీ ధాటిని తట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
Next Story