- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లాక్‌డౌన్ ఎఫెక్ట్ : అమాంతం పెరిగిన టమోట ధర

X
దిశ, వెబ్‌డెస్క్ : హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 12 నుంచి 22వ తేదీ వరకు పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వెల్లడించింది.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు ఓపెన్ ఉంటాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్లలో టమోట ధర ఒక్కసారిగా అమాంతం పెరిగింది. 1 కేజీ రూ.10 నుంచి రూ.19వరకు ధర పెరిగినట్లు సమాచారం. లాక్‌డౌన్ ప్రకటన వెలువడగానే కొందరు కావాలనే స్టాక్ దాచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
Next Story