- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడి భార్య మృతి
X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమెను ఇటీవల ఆరోగ్యం క్షీణిచడంతో బసవతారక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరోగ్యం పూర్తిగా విషమిచడంతో సోమవారం ఉదయం ఆమె ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉత్తేజ్ నడుపుతున్న మయూఖ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ నిర్వహణలో పద్మావతి కీలకంగా వ్యవహరించేవారు… వీరికి చేతన, పాట అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఉత్తేజ్ భార్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
- Tags
- actor wife
- cancer
Next Story