- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దోస్త్‌కు నేడే చివరి అవకాశం
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్ రిజిస్ట్రేషన్లకు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్‌కు ఈ నెల 3 వరకూ అవకాశం కల్పిస్తున్నట్టు కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈ నెల 5 వరకూ సీట్ అలాట్ మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు వివరించారు. సీటు కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు డిసెంబర్ 8 వరకూ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని లింబాద్రి సూచించారు.
Next Story