- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
త్వరలోనే మరికొన్ని దేశాలకు..
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి యూఎస్, ఫ్రాన్స్ దేశాలకు భారత్ నుంచి విమానాలు నడవనున్నాయి. ఈ విషయమై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. త్వరలోనే మరికొన్ని దేశాలకు విమానాల పునర్ధరిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా విమానాల ప్రయాణం నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Next Story