- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెద్దపల్లిలో ముగ్గురు జలసమాధి
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెలితే… పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా సమీపంలోని మానేరు వాగు లో ముగ్గురు గల్లంతయ్యారు. శుక్రవారం ఇద్దరు సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లికి చెందిన వారు ఒకరు వేములవాడకు చెందిన వారు రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే సమీపంలోని మానేరు వాగులో ఈత కొట్టడానికి ఐదుగురు వాగులోకి దిగారు. అందులో ఇద్దరు క్షేమంగా బయటపడగా ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఐతరాజు పల్లికి చెందిన జోగుల మనోజ్(35), జోగుల అషేష్(9), వేములవాడకు చెందిన పెంట రాహుల్(20) మృతి చెందారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. బంధువులను కలిసేందుకు వీరు నీరుకుల్ల గ్రామానికి వచ్చారని స్థానికులు చెప్తున్నారు.