- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి వివాహితపై అఘాయిత్యం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి ఓ వివాహితపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరు గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివాహిత కేకలు వేయడంతో వెంటనే స్పందించిన స్థానికులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాల సేకరించి యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story