- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మావోయిస్టుల ఘాతుకం.. ముగ్గురు జవాన్లు మృతి
by Shamantha N |

X
దిశ వెబ్ డెస్క్ : జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను హెలికాప్టర్‌లో రాంచీ ఆస్పత్రికి తరలించారు. కూంబింగ్ చేస్తుండగా ఐఈడీ బాంబు పేలినట్టు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఆ ప్రాంతంలో మావోలు ఇంకా మందుపాతరలు అమర్చారేమో అన్న అనుమానంతో అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
Next Story