- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత జవాన్లపై గ్రెనేడ్ దాడి..
by Sumithra |
X
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 118 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ బలగాలపై గ్రెనేడ్‌లతో విరుచుకపడ్డారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
గందర్‌బల్ జిల్లా దాదర్‌హామ ఏరియాలోని తవీద్ చౌక్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి.
Advertisement
Next Story