- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈతకు వెళ్లి… ముగ్గురు చిన్నారులు మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు క్వారీలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బాలాజీ, గిరీష్, శరత్‌గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story