పాల్వంచలో చోరీ..!

by Sumithra |
పాల్వంచలో చోరీ..!
X

దిశ, వెబ్‎డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గట్టాయిగూడెం శివారు ఆదర్శనగర్‎లో చోరీ జరిగింది. సుమారు 15 తులాల బంగారం దుండగులు దోచుకెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆదర్శనగర్‎కు చెందిన నేతల శ్యాంబాబు పిట్టగోడ నుంచి దూకి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారం అపహరించి తీసుకెళ్లారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ సమయంలో మొత్తం ఐదుగురు ఇంట్లో ఉన్నామని భయబ్రాంతులకు గురయ్యామని శ్యాంబాబు, జ్యోతి తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed