- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైనేజీలో మూడు కి.మీ ప్రయాణం.. రెండు రోజుల తర్వాత..
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో శనివారం రాత్రి 9 గంటలకు నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో రజనీకాంత్ అనే యువకుడు పడి గల్లంతైన విషయం తెలిసిందే. ఆ యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సోమవారం నెక్నాంపూర్ చెరువులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. చెరువులో జేసీబీ సాయంతో గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టగా…. రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. అయితే, యువకుడు పడిన గుంత నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రైనేజీ నీరు కలిసే ప్రాంతంలో మృతదేహం లభ్యమైనట్లు డీఆర్ఎఫ్ సభ్యులు వెల్లడించారు.
Advertisement
Next Story