- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆంటీ కోసం ఉరేసుకున్న యువకుడు.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం!

X
దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోపన్ పల్లికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, వీరిద్దరు కలిసి 20 రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించారని, ఈ సంఘటనలో ఆమె మృతిచెందగా యువకుడు ప్రాణాలతో బయపడ్డాడని, ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
వాళ్లతో పడుకోమని ఇబ్బంది పెడుతున్నాడు.. అందుకే నా భర్తను చంపేశా
Next Story