- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సార్.. అసలు విషయం ఇది: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ!
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: నేడు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్నది. జిల్లాలోని సీతానగరంలో శిరోముండనం బాధితుడిని ఈ కమిటీ కలవనున్నది. అదేవిధంగా రాజమండ్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలిని కూడా ఈ కమిటీ కలిసి పరామర్శించనున్నది. ఈ బాధితులను కలిసి ఘటనపై చంద్రబాబుకు నివేదిక అందించనున్నది.
Next Story