- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రపంచంలోనే అతిచిన్న రాముడు.. ఎక్కడో తెలుసా
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : శ్రీరామనవమి సందర్బంగా ఓకళకారుడు రామునిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. తన కళతో ప్రపంచంలోనే అతిచిన్న రాముని విగ్రహాన్ని తయారు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ కళాకారుడు ఒడిశాకు చెందినవాడు. గంజాంకు చెందిన సత్యనారాయణ మహారాణా మైక్రో ఆర్టిస్ట్ గా మంచి పేరుంది. అయితే ఇతను శ్రీరామనవమి సందర్భంగా మోహరానా చెక్కతో అతి చిన్న రాముడి విగ్రహాన్ని చెక్కారు. తాను తయారు చేసిన రాముడి విగ్రహం ఎత్తు కేవలం 4.1 సెంటీమీటర్లు అనీ..ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి చిన్న రాముడి విగ్రహమని ఆయన తెలిపారు. ఈ ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా చిన్న రామయ్యను తయారు చేశానని..ఈ విగ్రహం తయారు చేయటానికి ఒక గంట సమయం పట్టిందన్నారు. ఇక ఈచిన్న రామయ్యని చూసిన వారందరూ సత్యనారాయణని తెగ మెచ్చుకుంటున్నారు.
Next Story