- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్కడ చికెన్ కొంటే మాస్క్ ఫ్రీ

X
దిశ బోథ్: చికెన్ కొను మాస్క్ పట్టు అంటే ఏంటీ అనుకుంటున్నారా.. అవునూ అక్కడ చికెన్ కొంటే మాస్క్ ఫ్రీగా ఇస్తున్నారు.. వివరాలు వెళ్తే.. కరోనా పుణ్యమా అని కొండెక్కిన చికెన్ ధరలు బాగా దిగిపోయాయి. కిలో చికెన్ 100 రూపాయలకి చేరుకుంది. దీంతో వ్యాపారం దెబ్బ తినకూడదని షాప్ యజమాని తెలివిగా ఆలోచించాడు. అదేలా అనుకుంటున్నారా.. చికెన్ కొన్న వారికి ఉచిత మాస్క్ లు పంపిణీ చేశాడు. దీంతో తన వ్యాపారానికి ఇటు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడని అక్కడి స్థానికులు అతన్ని శభాష్ అంటున్నారు.
Next Story