- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహిళా కానిస్టేబుల్‌పై సీఐ కన్ను.. వీడియో కాల్స్ చేసి..
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్ : చాటింగ్ లు, వీడియో కాల్స్ చేస్తూ మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సీఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సీఐ శ్రీనివాస్ రెడ్డి, అదే పోలీస్టేషన్ లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ను ఫోన్లు చేస్తూ మానసికంగా హింసించేవాడు. దీంతో సీఐ వ్యవహార శైలితో మనస్తాపని గురైన కానిస్టేబుల్ బంధువు రమాగౌడ్ సీపీకి సాక్ష్యాలను చూపించారు. దీంతో పోలీస్ కమిషనర్ సీఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు.
Next Story