- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెండ్రోజులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. రాష్ట్రంలో గ్యాడ్యూయేట్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వచ్చే సోమ, మంగళవారాల్లో సమావేశం జరుపాలని నిర్ణయించింది. అంతేగాకుండా ఈ సమావేశాల్లో పలు అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయనుంది. ఈ సమావేశాలపై శుక్రవారం తుది నిర్ణయం వెలువడనుంది.
Next Story