- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వనదేవతల దీవెనలతో వర్షాలా..?
by Shyam |

X
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలో ఉదయం నుంచి భారీగా వర్షం పడుతుంది. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా మిర్చి, పుచ్చ తోటలు, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిళ్లుతుందని ఆవేదన చెందుతున్నారు. కాగా, కొంత మంది ప్రజలు సమ్మక్క సారలమ్మ దీవెనలతో వర్షం పడుతుందని చెప్పుకొస్తున్నారు.
Next Story