- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సెల్ టవర్ ఎక్కిన రైతు.. అంతలో పోలీసులు
by Sridhar Babu |

X
దిశ, వెబ్‌డెస్క్: తన భూమి చూపించాలంటూ ఓ రైతు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జమలాపురం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 9లో తనకు 8 ఎకరాల 22 గుంటల భూమి ఉందని, ప్రస్తుతం అది ఆక్రమణకు గురైందని రైతు బెల్లంకొండ శివ కోటేశ్వరరావు(58) ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ… సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎర్రుపాలెం ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో సదరు రైతు కిందకి దిగాడు.
Next Story