- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పండుగపూట తీవ్ర విషాదం.. నీటిసంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో పండుగపూట తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… జిల్లాల్లోని బొమ్మలరామారం మండల కేంద్రంలో నివాసముంటోన్న బాలరాజు,స్వప్న దంపతుల కూతురు నిహారిక(2) ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటిసంపులో పడింది. ఇంట్లో ఆడుకుంటోన్న పాప కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు అందరూ వెతకడం ప్రారంభించారు. ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో అనుమానంతో మూత తెరిచి ఉన్న నీటిసంపులో చూడగా శవమై కనిబడింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పండుగపూట చిన్నారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story