- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువతా.. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి: సిపి శ్వేత
by Manoj |
X
దిశ సిద్దిపేట: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని నిరుద్యోగులైన యువతీ యువకులు ఉచిత కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, తొగుట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌లలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలలో 6,862 స్క్రీనింగ్ టెస్ట్‌కు పేరు నమోదు చేసుకోగా 4,440 అభ్యర్థులు హాజరయ్యారు.
సిద్దిపేట పట్టణంలోని స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నా శివమ్స్, శక్తి ఫంక్షన్ హాల్‌ను సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును సీపీ శ్వేత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, సిద్దిపేట ఏసిపి దేవా రెడ్డి, గజ్వేల్ ఎసిపి రమేష్, హుస్నాబాద్ ఎసిపి సతీష్, జిల్లాలో ఉన్న సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story