- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆంటీ కోసం కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. నాదంటే నాదీ అంటూ..
X
దిశ, వెబ్ డెస్క్: ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఆమె మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఓ మహిళకు వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, ఆమె ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె పాత ప్రియుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. అతడిని ఎలాగైనా చంపాలనుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం.. మద్యం సేవిద్దామని అతడిని పిలిచాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ఆమె కోసం వారిద్దరు వాగ్విదానికి దిగారు. ఈ క్రమంలో అతడి తలపై బాటిల్ తో దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
ప్రియుడితో ఊరి ప్రెసిడెంట్ జంప్.. భర్త, పిల్లలు ఉండగానే అలా చేసి..
Advertisement
Next Story