- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Intelligent: మీరు తెలివైన వారని సూచించే లక్షణాలివే..?

దిశ, వెబ్‌డెస్క్: సమాజం(society)లో అందరూ ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో క్వాలిటీ(Quality)తో ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచనా విధానం(thinking) ఒక్కోలా ఉంటుంది. కాగా ఎప్పుడైనా మీరు బిజినెస్(Business) లేదా మరే ఇతర పనుల్లో నష్టం వచ్చినప్పుడు అస్సలు నాకు తెలివి ఉందా..? లేదా? అనే ప్రశ్న వారిలో వారికే తలెత్తుతుంది. అయితే మీరు తెలివిగల వారని మీకు తెలియజేసే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలివిగ వారు (intelligent) ప్రతి చిన్న విషయాలపైన కూడా నిఘా పెట్టి వింటారు. ఏ చిన్న విషయాన్ని కూడా ఈజీగా తీసుకోరు. ఎప్పుడు చూడని వ్యక్తుల్ని మొదటి సారి చూసినా.. వారి క్యారెక్టర్ ఏంటో క్షణాల్లో చెప్పేస్తారు. తెలివిగలవాళ్లు ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలన్న ఆసక్తి(interest) ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఒంటరిగా సమయం గడపాలని కోరుకుంటారు. జీవితం పట్ల పెద్దగా థింక్ చేస్తారు. ఒకవేళ ఎవరితో అయినా స్నేహం చేసినా.. మంచి వ్యక్తులతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. తెలివిగలవారు ఏ విషయాన్ని అయినా చెప్పగానే ఈజీగా నమ్మేయరు. అలాగే వీరికి స్పాంటేనియిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు మీలో కనుక ఉంటే మీరు తెలివిగల వారని నిపుణులు చెబుతున్నారు.