- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేనమామ ఇంట్లో చెల్లిని అలా చూసి షాకైన అన్న.. తల్లికి చెప్పేసరికి
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలను నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. సొంత తండ్రిలా చూసుకోవాల్సిన మేనమామ కసాయిలా మారి దారుణానికి ఒడిగట్టాడు. ముక్కు పచ్చలారని పసికందుపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్లితే.. పశ్చిమ బెంగాల్ నుంచి వలస వెళ్లిన కుటుంబం సిర్మౌర్లో కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. అయితే అత్తింటి నుంచి ఏడాది పాపను తీసుకుని పుట్టింటికి వచ్చింది ఓ మహిళ. మేన మామ కదా బంగారంలా చూసుకుంటాడని నమ్మింది ఆ తల్లి. దీంతో బిడ్డను మేన మామ వద్ద వదిలి పనిచేసుకుంటున్న ఆ తల్లి, కొడుకు చెప్పిన వార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యింది.
చెల్లి ఏడుపు విన్న అన్న ఒక్కసారిగా తన చెల్లెను ఎత్తుకోవడానికి మేనమామ ఇంటికి వెళ్తాడు. అక్కడకు వెళ్లే సరికి మేనమామ చేసే ఘోరమైన పని చూసి షాక్ అయ్యి .. ఇంట్లోకి వెళ్లిన అతడు.. తన చెల్లెల్ని తీసుకుని వెళ్లి అక్కడ జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాడు. దీంతో అన్న చేసిన పనికి షాకైన తల్లీ, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.