- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > Telugu News > Kanguva : సూర్య కంగువా నుంచి రెండో పాట అదిరిపోయింది.. దేవి శ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్
Kanguva : సూర్య కంగువా నుంచి రెండో పాట అదిరిపోయింది.. దేవి శ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్

X
దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ కంగువా. శివ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో దిశా పటాని కథానాయికగా నటిస్తుంది.
బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీం ప్రమోషనల్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు. Yolo అంటూ ఈ పాట ఇంగ్లీష్ లిరిక్స్ తో అదిరిపోయింది. దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ దేవి శ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story