- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోషల్ మీడియాలో పుకార్లు.. హర్ట్ అయిన యంగ్ హీరోయిన్
దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తన తొలి చిత్రం "ఉప్పెన" తనకు బ్యాక్‌టు బ్యాక్ చిత్రాలను చేసే అదృష్టం ఇస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి చిన్న సినిమాలు అయినా తనకు బాగా కలిసి వచ్చాయి. దీంతో ఆమె ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించే అవకాశం కలిగింది. ఈ క్రమంలో కృతి శెట్టి సెట్స్‌కి సమయానికి రాదు, క్రమశిక్షణ అంటే ఏంటో తెలియదని తనపై వస్తున్న పుకార్లతో షాక్ అయ్యింది.
అంతేకాకుండా ఆమె ఇతర సహ- నటుల పట్ల చాలా అగౌరవంగా వ్యవహరిస్తుందని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అని మీడియా వాళ్లు చెబుతుండగా, కృతి మాత్రం ఈ రూమర్స్‌తో చాలా భాద పడినట్లు తెలుస్తొంది. మీడియా సమావేశం నిర్వహంచి ఈ పుకార్లను ఖండించాలని ఆమె తన మేనేజర్‌కు తెలియజేసినట్లు చెబుతున్నారు. అయితే సాధారణంగా గడిచేకొద్దీ ఇలాంటి పుకార్లు వాటంత అవె మాసి పోతాయని , వాటిపై మౌనంగా ఉండాలని కొందరు మీడియా మిత్రులు ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది.