- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు SBI అకౌంట్ ఉందా.. ఉంటే, వెంటనే డబ్బులు డ్రా చేసుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: SBI ఖాతాదారులకు అధికారులు కీలక సూచనలు చేసింది. పలు బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు మార్చి28, మార్చి 29 బ్యాంక్‌ల బంద్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో ఖాతాదారులు ముందస్తుగానే అవసరానికి కావాల్సిన డబ్బుల్ని డ్రా చేసుకోవాలని బ్యాంక్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటైజ్ చేయనున్నట్ల కేంద్ర కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను వ్యతిరేకిస్తూ యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లు నేషనల్ వైడ్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ బంద్ కారణంగా ఎస్‌బీఐ లావాదేవీలకు విఘాతం కలగనున్నదని, అందుకే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ సూచనలు చేసింది.
క్రెడిట్ కార్డు ఉంటే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది!